¡Sorpréndeme!

Uttarakhand Tunnel Collapse వేగంగా సాగుతోన్న Rescue ఆపరేషన్..PM Modi ఆరా | Telugu Oneindia

2023-11-23 12 Dailymotion

In the last 12 days, 41 workers were trapped in a tunnel collapse in Uttarakhand. Rescue work in the Silkyara tunnel has reached its final stage.ఉత్తరఖాండ్ లో సొరంగం కూలిన ఘటనలో గత 12 రోజులుగా 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సిల్క్యారా సొరంగంలో రెస్క్యూ పని చివరి దశకు చేరుకుంది. సొంగంలో చిక్కుకుపోయిన కార్మికుల రక్షణ కోసం దేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.. మంగళవారం రాత్రి నుంచి అమెరికన్‌ ఆగర్‌ యంత్రంతో తిరిగి చేపట్టిన పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి.
#uttarakhandtunnelcollapse
#uttarakhandtunnelrescue
#uttarkashi
#pmmodi
#PushkarSinghDhami
~ED.232~PR.38~